Duration 29:49

సోదర భావముతో సరైన ప్రశ్నలు అడిగితే, ఖచ్ఛితమైన జవాబులు చెబుతాము. చివరి వరకు తప్పక వినాలి.

Published 15 Jul 2020

క్రైస్తవంలో వీడని చిక్కు ముడులు-నేడే అర్డర్ చేయండి. Cost of Book Rs.400/- including postage. Bank Details-V.Bhaskar Raju. Bank Of Baroda, ECIL X Road Branch. A/C No.64700100001449. IFSC Code BARB0VJECIL. Google Pay, Phone Pay & Paytm-8886095092 Mobile & WhatsApp-7013976590. #Dharmamargam #ధర్మ_మార్గం #Bhaskar_Raju #Lalith_Kumar #Hindu_JanaShakthi, #Hamara_Prasad #Rastriya_Dalita_Sena #Vedas #Upanishads #Purana #Ramayana #Mahabharata #Bible #Christianity #Evangelism #Quran #Islam #Communism #Indian_History #World_History You can join our Dharmamargam Telegram group through this link-https://t.me/joinchat/UdB9sRq0x-pYxzYoeEtUsw Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas. Facebook-https://www.facebook.com/Vbraju66/ KOO-https://www.kooapp.com/profile/Dharmamargam/2658416/Koos Instagram-https://www.instagram.com/dharmamargam/?hl=en ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి? ధర్మంలో ఉన్న నిజమెంత? మతాలలో ఉన్న నిజమెంత? నిత్యమైనది, సత్యమైనది, సనాతమైనది ఏమిటి? ప్రపంచానికి ధర్మం వలన మంచి జరిగిందా, లేక మతాల వలన మంచి జరిగిందా? సనాతన ధర్మానికి, పాశండ మతాలకి ఉన్న పోలికలు ఏమిటి? వాటి మధ్యన ఉన్నతేడాలు ఏమిటి? అన్ని మతాలు చెప్పేది ఎకటేనా? సనాతల ధర్మం చెప్పినదే పాశండ మతాలు చెబుతున్నాయా? అన్ని చెప్పేది ఒక్కటే అయితే మతం మారడం ఎందుకూ? సనాతన ధర్మం, మతాలు, రాజకీయాలు, దేశం వీటి అన్నింటి పైన వివరణ కోసం ఈ ఛానల్ ను తప్పని సరిగా చూడండి. మీకు సందేహాలు ఉంటే క్రింది ఈమేల్ కు మీ సందేహాలను పంపండి. Please call me on my mobile if it is necessary only. Understand that people like me are very busy with professional work. More so, I have very little time left to read books, study and prepare material for you. I also need that to shoot, edit and upload videos. Therefore, I have very little time left. My time is precious. I can't answer and clarify individual questions. If urgent call me after 9 pm, and try to limit your call to 10 minutes only. Send your queries and information to my E mail-vbraju66@gmail.com The process to establish "Research Team" has been started. You can contribute financial support towards the cause. Let it be a small amount like Rs.250 or 500 per month on regular basis. You can also become part of research team, if you have the knowledge and resource in a particular subject. You can donate via UPI Links. Link for donations-vbraju66@okicici Please send your name, locality and how much amount has been transferred through a message, so that a record can be maintained. ఇట్లు డా.భాస్కర్ రాజు.

Category

Show more

Comments - 105
  • @
    @user-uc9fs5hh8c4 years ago ✔👍🙏హిందువులు కూడా పంచ భాగం (5%) భగవత్ సేవ కోసమో లేక సమాజ సేవ కోసమో లేక హిందూ సైనికులకు (శివశక్తి, లలిత్ కుమర్, భాస్కర్రాజు, హమార ప్రసాద్, ఇలాంటి వారికి విరాళాలు ఇవ్వండి.. తద్వారా ఎప్పుడయిన కేసులు వెయ్యాలంటే వాళ్ళు వేస్తారు) .. హమ్మరా ప్రసాదు గారు చాలా మంది జంప్ అయ్యిన ఎస్.సి లకు బి.సి పత్రాలు ఇప్పించేరు 🙏👍✔ ... 11
  • @
    @jayendravijayendra35004 years ago భాస్కర్ రాజు గారు
    మీకు హిందూ ధర్మం పట్ల ఉన్న ప్రేమ,
    దాని కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది
    మీకు ఉన్న ఓపిక(సహనం) కు
    నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు🌷🌷🌷🌷
    7
  • @
    @SadanandkG4 years ago డాక్టర్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది. చాలా ఖచ్చితంగా చెప్పారు. జై శ్రీ రామ్! జై శ్రీ కృష్ణ పరమాత్మ! భారత మాతకు జై! 5
  • @
    @arunachalashiva87184 years ago మీ సేవ శ్లాఘనీయం .🌷🌷🌷
    ధర్మాన్ని కాపాడేవారు ధర్మాత్ములే
    అవుతారు.టైటిల్ పెరు ధర్మ మార్గం
    సరిగ్గా సరిపోయింది.😍😍😍
    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
    భాస్కర రాజు గారు 🙏🙏🙏
    6
  • @
    @amarnathgoudkcrfan37232 years ago అన్న వాలు చెప్పేవి అన్ని నిజాలు నిగ్గతిసి అడిగి కడిగి పడేషే వాడే కరుణ కరుడు ఒకరిని మెచ్చుకొని మరొకర్ని తక్కువ చేయకు ఆన్న కరుణాకర్ లలిత్ గోపి భాస్కర్ sir విలు అందరు ఒక్కోక్కరు ఒక్కోరకంగా ఆరితేరిన హైందవ సంస్కృతి కాపాడే కలియుగ రక్షకులు జై హింద్ జై కరుణాకర్ సుగుణ ఆన్న ఇంక ధర్మం కోసం దైవం కోసం పోరాటం చేసే వారి అందరకీ నా నమస్కారంలు 🙏🙏🙏 ... 2
  • @
    @trsvreddy74464 years ago నేనే ఫోన్ చేసి మాట్లాడినట్టు అనిపించింది....
    నాలాంటి వాళ్ల డౌట్ క్లియర్ చేసినందుకు థాంక్యు రాజు గారు....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    8
  • @
    @RUSTUM-kz4gs1td2m4 years ago హిందూ దేవాలయాలు గవర్నమెంట్ కి పన్ను కడుతున్నాయి గవర్నమెంట్ కి లోటు బడ్జెట్ వచ్చినప్పుడల్లా తిరుమల నుంచి కొంత ధనాన్ని ఖర్చు చేసుకుంటుంది అంతేకాకుండా జెరూసలేం యాత్రల పేరుతో క్రిస్టియన్స్ కు హిందువుల డబ్బు ఖర్చు పెడుతున్నారు పాస్టర్లకు 5000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు అదేవిధంగా ముస్లింలకు కూడా మక్కా వెళ్లడానికి ఆర్థిక సహాయం తిరుమల ఖాతా నుంచి ఖర్చు చేస్తున్నది గవర్నమెంట్ గవర్నమెంట్ కి టాక్స్ కడుతున్న వారు హిందువులు ఒక్క రూపాయి టాక్స్ కట్టకుండా క్రిస్టియన్లు ముస్లింలు ఏవిధంగా హిందువుల డబ్బును వాడుకుంటున్నారు క్రైస్తవులారా ముస్లింల లారా మేము ముష్టి వాళ్ళం కాదు మావి ముష్టి బతుకులు కావు మా డబ్బు మేము ఖర్చు పెట్టుకోగలం అని నిరూపించుకోండి ... 7
  • @
    @vamshhis9plus4934 years ago మీరు చేస్తున్న ఈ పోరాటం........రాబోయే మన ముందుతరాల వాళ్ళు కు మంచి అవగాహనా ఉంటుంది. మీ వల్ల చాలా విషయాలు తెలుసోకలిగామ..... అందుకు మీకు ధన్యవాదములు డాక్టర్ గారు.
    భరతమాత కీ జై, జై హింద్... !
    5
  • @
    @arunachalashiva87184 years ago నేను పుట్టుక లేనివాడను, నిత్యుడను,
    సమస్త ప్రాణులకు ఈశ్వరుడను.
    అయినను నా ప్రకృతిని అధీనములో
    నుంచుకొని, నా యోగమాయచే
    జన్మమెత్తుచున్నాను.
    భగవత్ గీత 😍😍😍
    ... 6
  • @
    @user-uc9fs5hh8c4 years ago 😆😜😁🤣😂కేవలం 2000/- తో యేసుని అమ్ముకుని ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అవ్వడం ఎలా? (ఈ సలహా ఉచితముగా ఇవ్వబడినది.. దీనికి దశమభాగ పన్ను లేదు) 😆😜😁🤣😂
    1. 600/- తో ఒక నల్లట్ట పుస్తకం కొనుడి
    2. 400/- తో కర పత్రములు ముద్రంచుడి. పంచుడి
    3. ఇంతింటికీ తిరిగి .. మతం మారమని అడుక్కొనుడి
    4.నమ్మితె స్వర్గం లేకుంటే నరకం అని ఊదర గొట్టుడి
    5. కొందరు గొర్రెలను తయారు చేయుడి..
    6. ఈ గొర్రెలను చూపి మరికొందరు గొర్రెలను తయారు చెయుడి.
    7. రోగములతో, రొస్టులతో, అర్థిక ఇబ్బందులతో, కోర్టు కేసులతో వున్న వారిని మాయ చేయుడి .. మతం మార్పించుడి
    8. ఇక దశమ భాగాలు వసూలు మెదలు పెట్టుడి
    9. తలకు 1000 నుండి 10000 వరకు దశమభాగ పన్ను వేయుడి 😆😜😁🤣😂
    10. కోటీస్వరుడు అవ్వుడి..😆😜😁🤣😂😆😜😁🤣😂
    ...
    10
  • @
    @sramanaidu16464 years ago జై శ్రీరాం భాస్కర్ రాజు గారు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్ 4
  • @
    @arunachalashiva87184 years ago మీ గ్రంధము లో ఉన్న జ్ఞానం ద్వారా ప్రజలు రావాలి అంతే కాని ఇతరుల ధర్మాన్ని కించపరుస్తూ మనం బాగుపడాలి అనుకోడం అజ్ఞానము.
    నీవు బాగుపడటం కోసం ఇతరులపై నిందలు వేయడం లా ఉంది బైబిల్ మతం
    2
  • @
    @viveksvkola4 years ago చాలా చక్కగా వివరించారు బస్కర్ రాజూ గారూ. 3
  • @
    @user-uc9fs5hh8c4 years ago 😂😆😁🤣బైబిల్ని ఒకడు విమర్సించనక్కరలేదు.. పనికిమాలిన పుస్తకం అని చెప్పక్కర్లేదు .. 66 పుస్తకాల బైబిల్ వాడు 77 పుస్తకాల వాణ్ణి .. 77 పుస్తకాల వాడు 66 పుస్తకాల వాణ్ణి.. వీళ్ళిద్దరూ 88 పుస్తకాల
    వాణ్ణి.. వీళ్ళు ముగ్గురూ 43 పుస్తకాల వాళ్ళ్నీ .. తిట్టుకుంటారు.. ఇక వెరెవాడెవడో తిట్టడానికి అవకాశం ఎక్కడ? 🤣😁😆😂.. ఏది ఎమయినప్పటికీ బబిల్ పనికిరాని పుస్తకం అని కిరస్తానీలే చెపుతున్నారు.. 🤣😁😆😂
    ...
    7
  • @
    @mavuluriumamahesh54724 years ago ప్రియ భగవత్ బంధువులారా... అందరికి నమస్కారము
    నమస్తే డాక్టర్ గారు... జై శ్రీరామ్
    ముందుగా నా పరిచయము ....నా పేరు ఉమామహేష్....నేను ఒక software engineer ... హైదరాబాద్ నుండి...
    ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..... ఎందుకంటే మీరు మరియు మిగతా పెద్దలు ఐనా సనాతన ధర్మ పరిరక్షులైన వారి వలన నాలోవున్న సెక్యూలర్ భావాలను పక్కకు నెట్టివేసాను ఒక మూడు సంవత్సారాల క్రితమే మరియు మన గ్రంధాల చదువుతూ, పరిశీలించుకుంటూ, ప్రశించుకుంటూ, ఆ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించుకుంటున్నాను.వీటి అన్నిటికి మీలాంటి పెద్దల విలువైన మాటలను పరిగణములోకి తీసుకొని నా సనాతన ధర్మ మార్గంలోకి నడవడానికి ప్రయత్నిస్తున్నాను.
    ఇంక ఈ వీడియో వున్న విషయమునకు వస్తే ఒక మంచి చర్చ జరిగినది అనిపిస్తున్నది.ఇందులో వున్న ప్రశ్నలు మీకు ప్రతిసారి ఎదురైయేవి ఐనా చాలా చక్కగా వివరించారు... మరియు నాకు మీ ఈ చర్చ వల్ల ఇంకొకసారి ఆ విషయాలు revise చేసినట్లు అనిపించింది.
    ధన్యవాదములు
    జైహింద్, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్
    ఉమామహేష్
    భరతమాతకు జై, హర హర మహాదేవ.
    ...
    6
  • @
    @arunachalashiva87184 years ago నా మాటల ద్వారా ఎవరి మనస్సు గాయపడితే దయతో క్షమించండి మీకు నా 🙏🙏🙏 2
  • @
    @arunachalashiva87184 years ago ఒకరి మనసు నొప్పించాలి అని నా ఉద్దేశ్యం కాదు.కానీ కొందరు దేశ ద్రోహులు సనాతన ధర్మాన్ని కించపరుస్తూ అప్రామాణిక వీడియో లు తీస్తున్నారు. ఇది మీకు ధర్మామా 5
  • @
    @sureshkumar-rj2io4 years ago ఇలాంటి అడియోలు ఇంకా ఇంకా పెట్టండి ఎందుకంటే మాలాంటి చదువు అవగాహన లేని వాళ్ళకు ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి 3
  • @
    @HinduResponse4 years ago పరమ శివుడికి ఇష్టమైన బిలతిర్థం యొక్క చరిత్ర 👇👇
    6
  • @
    @DharmaShakti1304 years ago Ambedkar supported Hindus to convert to Sikh to correct & protect Hinduism. 3
  • @
    @arunachalashiva87184 years ago క్రియమాణాని - గుణైః - కర్మాణి - సర్వశః
    అహంకార విమూఢాత్మా - కర్తా - అహం - ఇతి - మన్యతే
    వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావింపుచుచున్నాడు.
    జై శ్రీ క్రిష్ణా 😍😍😍
    ...
    2
  • @
    @shyammudiraj70894 years ago Good answer baskar raju garu. Jai Sri Ram jai hind 1
  • @
    @arunachalashiva87184 years ago చిన్నపిల్లలు.ఆడవారిని. పశువులను మనసు లేకుండా హతము చేయడం దారుణం. కరుణ లేని వారు చేసే పని మాత్రమే 2
  • @
    @KishorKumar-kb9xn4 years ago ఇశ్రాయేలీయులు అక్కడ నివసించేలా 60 నగరాలను నాశనం చేయాలని దేవుడు ఆదేశిస్తాడు. అతను ప్రతి నగరంలోని పురుషులు, మహిళలు మరియు పిల్లలను చంపాలని మరియు అన్ని విలువలను దోచుకోవాలని ఆదేశిస్తాడు (ద్వితీయోపదేశకాండము 3). అతను మరొక దాడి మరియు నగరంలోని అన్ని జీవులను చంపాలని ఆదేశిస్తాడు : పురుషులు మరియు మహిళలు, యువకులు మరియు ముసలివారు, ఎద్దుల గొర్రెలు మరియు గాడిదలు (జాషువా 6). న్యాయమూర్తులు 21 లో, జబేష్-గిలియడ్ ప్రజలందరినీ హత్య చేయమని అతను ఆదేశిస్తాడు, బలవంతంగా అత్యాచారం చేసి వివాహం చేసుకోవటానికి తీసుకున్న కన్య బాలికలు తప్ప. వారు ఎక్కువ మంది కన్యలను కోరుకున్నప్పుడు, దేవుడు వారికి రోడ్డు పక్కన దాచమని చెప్పాడు మరియు వారు ఇష్టపడే అమ్మాయిని చూసినప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి, బలవంతంగా అత్యాచారం చేసి, ఆమెను మీ భార్యగా చేసుకోండి! ... 5
  • @
    @SunilKumarTelugu4 years ago Apologists సైన్సు కి Riddles పుస్తకం బలి 🤣🤣 5
  • @
    @ramakrishnavalavala41234 years ago Ee prasnalu adige vaadu exactly kirtaani gorre. 1
  • @
    @arunachalashiva87184 years ago బైబిల్ లో అన్ని విషయాలు ఎందుకు లేవు.
    అసలు ధర్మం అంటే బైబిల్ ప్రకారం ఏంటి
    3
  • @
    @arunkumarreddyp15214 years ago Watch Dr chaganti vedios about k krishna 2
  • @
    @raghus48742 years ago Dear sir
    Irrespective of the cast of sambuka or the other person's son is it not an example of rajyapalana or artha Jana rakshana as part of nyaya?
    If vis a vis happened does Rama would have done the same way in previous case per books?
    Regards
    ...
  • @
    @vijaykadali4 years ago Moola grandhdm chadavadaniki bhasha neerchukovali kada sir. 1
  • @
    @arunachalashiva87184 years ago క్రైస్తవులకు విజ్ఞప్తి...👈
    మేము మీ గ్రంధాలను విమర్శించడానికి మాకు ఎటువంటి అధికారం లేదు.కానీ మీరు మా ధర్మం జోలికి ఎందుకు వస్తున్నారూ .మీకు మీ ధర్మం గొప్పది మాకు సనాతన ధర్మం గొప్పది.మీరు బైబిల్ లో ఉన్న జ్ఞానం ద్వారా మనిషి మారాలి.కానీ ఒక మతాన్ని కించపరుస్తూ దూషిస్తూ మీ మతం వృద్ధి చేయాలని అనుకోడం హేయమైన చర్య మాత్రమే.మమ్మల్ని విమర్శిస్తే మీ బైబిల్ లో ఉన్న యెహోవా గురించి బైబిల్ గురించి పాస్టర్ల మోసాల గురించి మాట్లాడాల్సి వస్తుంది.
    యధ్బవం తత్ భవతే 🙏🙏🙏
    ...
    4
  • @
    @venkatawesomeexplainingsir83663 years ago Entha knoledge elaaa vachindi sir...😆😆
  • @
    @KishorKumar-kb9xn4 years ago మీ స్వంత కుమార్తెను సెక్స్ బానిసగా అమ్మడం (నిర్గమకాండము 21: 1-11), పిల్లల దుర్వినియోగం (న్యాయమూర్తులు 11: 29-40 & యెషయా ), మరియు శిలలపై రాళ్లను కొట్టడం (హోషేయ) సహా బానిసత్వాన్ని కూడా బైబిల్ దేవుడు అనుమతిస్తుంది. & కీర్తనలు 137: 9). ఈ రకమైన నేర ప్రవర్తన ఏదైనా నైతిక వ్యక్తిని షాక్ చేయాలి. ... 4
  • @
    @arunachalashiva87184 years ago శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌
    స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః
    తాత్పర్యం : చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నను గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.
    భగవత్ గీత - 3.35
    ...
    3
  • @
    @maryadaramanna4714 years ago భయ్యా ...కరుణాకర్ కూడా అవి రెండు దేశాలు అని చెప్పాడు ...భార్యలనేవి అక్కడ అలంకార ప్రాయం గానే చెప్పాడు అన్నారు ..ఇలాగే హిందూ గ్రంథాలలో కూడా కొన్ని కొన్ని అలంకార ప్రాయంగా చెప్పబడ్డవి క్రిస్టియన్స్ ఎలా వక్రీకరిస్తారు అని ఉదాహరణగా కరుణాకర్ చెప్పారు .. ... 1
  • @
    @ravit81084 years ago Niku teliyadu anti teliyadu baskarraugaru
    Vallucheppina hindu grandalalochupinchinadi tappunu miru andu right ga cheppalakapotunnaru
  • @
    @swarajkumar89944 years ago Nuvvu matlade okka daniki evidence pettaleva.. 1
  • @
    @user-uc9fs5hh8c4 years ago యేసు రెండవ రాకడ అంతా బుసక్ 😁🤣😂😆
    - ప్రపంచమంతా కిరస్తానీలు అయితే కాని యేసు రాడు. ఎందుకంటే .. కేవలం 100 కు 32 మంది మాత్రమే కిరస్తానీలు.. ఇది 100% అయితే కాని యేసు రాడు.. అది 100% అవ్వడం జరిగే పని కాదు.. మొత్తనికి యేసు రాడు
    Religion Percent
    Christianity 31.4%
    Islam 23.2%
    Hinduism 15.4%
    Unaffiliated 14.1%
    Buddhism 7.1%
    Folk Religion 5.9%
    Other (includes Judaism, Bahá’í, Sikhism, and Jainism) 1.0% 😆😂🤣😁
    ...
    2
  • @
    @tulasigovind52014 years ago No clarity in any thing, waste of time, In this conversation Telisi Teliyani vaani ki telapa Bhrama devuni vasame.
  • @
    @charan6964 years ago Mula grandhalu enti.. chepu konukuntam.
    grandhalu mula grandalu teluskuntene grandham meaning telusthe. Chaduvu rani vadu aaaaa grandham lo ni vishayalu elatelskuntaru.
    Uselesss
  • @
    @ravit81084 years ago Ambedkar christianity ga marinavallu deshadrohulu ani akkada chepparu chupagalara baskararajugaru pls chupinchadi
  • @
    @kumar-yt5km4 years ago ధర్మమార్గం భాస్కర్ రాజుగారికి నమస్సుమాంజలి , నా అభిప్రాయం కేవలం ఇజ్రాయిల పై ఆదిపత్యం కై మోషే స్రుష్టించిన కట్టు కధే ఇది , దీనిని మనసు పెట్టిన చదవకూడదు , ఇది ఒక మైండ్ గేమ్ బుక్ , మైండ్ తోనే చదవాలి , అప్పుడే ఇది అర్థం అవుతుంది , సైతాన్ చెప్పటం వలనే సిగ్గు తెలిసి ఆకులు చుట్టూకున్మారు లేకుంటే ?, మేలే చేసింది . నేను స్రుష్టించిన మనిషి నాలాగే ఉండాలి అనుకొని ఇపుడు ఆ చెట్టు పండు తిన్మా తరువాత నన్ము మించిన వాడు అవుతాడు అని శపించడం ఏమిటి , ఏ తండ్రి యైనా తన పిల్లలను శపించు కుంటాడా , అలాంటి ఆయన దేవుడు ఎలా అవుతాడు . ... 3
  • @
    @KishorKumar-kb9xn4 years ago 1