Duration 9:35

15 రోజుల డైట్ షీట్ | Dr Ramachandra Rao 15 Days Diet Plan | Dr RamaChandra Rao Diet Plan | health mantra |

822 407 watched
0
10.8 K
Published 11 Jul 2019

Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...► /watch/k0TFhRUILSRIF గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ► /watch/Icie9bABkNmBe కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ► /watch/sJoaBDO2LX72a హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ►/watch/Qqf50eg_xqp_5 కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►/watch/cOMT9Ck8AwR8T ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ►/watch/8CkRHsLOYfbOR బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► /watch/wt8ybdcVayuVy 15 రోజుల డైట్ షీట్| 15 Days Diet Sheet|Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamaChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|Dr Ramachandra Rao Diet| Dr Ramachandra Rao 15 Days Diet Plan|Thyroid Cure|Diabetic Cure|Weighy loss Remedies|Kidney Problems| #DrRamChandra #DrRamChandraDiet ఆహారపు అలవాట్లు పూర్తిస్థాయిలో మారిపోవటం, మానసిక ఒత్తిడులు అధికమై పోవటంతో అత్యధికులు అనారోగ్యం బారిన పడుతున్నారని Dr Ramachandra పేర్కొన్నారు. సహజ సిద్దమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతంగా తయారవచ్చన్నారు. దీని కోసం 15 రోజులు డైట్ షీట్ ను ముందస్తుగా ఫాలో అవ్వాలని ఆ తర్వాత వ్యాధుల తీవ్రతను బట్టి మిగతా డైట్ షీట్లను ఫాలో అవ్వాల్సి ఉంటుందని Dr Ramachandra Rao అన్నారు. జంక్ ఫుడ్, మాంసాహారం వల్ల కలిగే దుష్పరిణామాల్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలకు కారణమని వాటికి దూరంగా ఉండాలని Dr Ramachandra Rao వివరిస్తున్నారు. 15 రోజులపాటు ప్రకృతి ఆహారం, జ్యూస్ లతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చని Dr Ramachandra సూచిస్తున్నారు.

Category

Show more

Comments - 806