Duration 1:11

ICC T20I Rankings : Top 10 Batsmen In ICC T20I Rankings | | Oneindia Telugu

7 153 watched
0
224
Published 12 Dec 2019

ICC T20I rankings: Virat Kohli storms into top 10 after heroics vs West Indies. Virat Kohli, who scored 183 runs from 3 matches in the T20I series against West Indies, has moved back into the top 10 of the ICC rankings for T20I batsmen. #viratkohli #rohitsharma #klrahul #ICCT20Irankings #babarazam #aaronfinch #dawidmalan #colinmunro #glennmaxwell #evinlewis #hazratullahzazai #cricket #icc ఐసీసీ గురువారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ముంబైలో బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ ఇన్నింగ్స్ ఫలితంగా గురువారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు ఆఖరి టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ 3 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి 9వ స్థానంలో నిలిచాడు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Category

Show more

Comments - 2